ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

-

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధిక శాతం ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ కూడా కేటాయించకపోవడంతో.. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసింది మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF).

Effigy of CM Revanth Reddy burnt in Osmania University

కాసేపటి క్రితమే.. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసింది మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF). కాగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఇటీవలే పార్టీ మారిన కడియం కావ్యకు టికెట్‌ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. ఈ అంశాన్ని కూడా మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) తెరపైకి తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version