Revanth Reddy: రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం… టైం స్క్వేర్ వద్ద ఫోటోల ప్రదర్శన

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల కిందట అమెరికాకు పయనం అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని… కోరుతూ అమెరికా పర్యటనకు వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు శ్రీధర్ బాబు, పలుగురు కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లారు.

Exhibition of Revanth Reddy’s photos at Time Square

అంతేకాదు… అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు కూడా రేవంత్ రెడ్డి వెళ్తారు. అయితే అమెరికా పర్యటన లో ఉన్న రేవంత్ రెడ్డి కి ఓ అరుదైన గౌరవం దక్కింది. టైం స్క్వేర్ వద్ద రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఇలా కొంతమంది ఫోటోలను మాత్రమే డిస్ప్లే చేస్తారు. అలాంటివి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు.. టైం స్క్వేర్ వద్ద ప్రదర్శించడం నిజంగా గొప్పే.

https://x.com/TeluguScribe/status/1820655503967760801

 

Read more RELATED
Recommended to you

Exit mobile version