భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. టపాసులు కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి..
హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు
టపాసులు కాలుస్తుండగా ప్రమాదం.. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పూర్తిగా దగ్ధమైన రెండు బోట్లు https://t.co/5CRqbx7YcW pic.twitter.com/Zjh40WIOPI
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025