అమెరికాలో మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయం క్షేత్రంలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అమెరికాలో మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడా అంటున్నారు.
అయితే..వాస్తవం ఏంటంటే… అమెరికా లో ని కాలిఫోర్నియా రాష్ట్రం లో వెస్ట్ మానిటరీ గ్రామం లో BROCCOLI పంట సాగు తీరును పరిశీలించారు మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. డ్రిప్, బెడ్ సిస్టమ్ లో పూర్థి అటామైజేషన్ తో 150ఎకరాలలో కేవలం 4 గురుతో వ్యవసాయం సాగు విధానాన్ని ఈ సందర్భంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.