తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూసారూ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు బండారి రాజిరెడ్డి. 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజిరెడ్డి… అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు.

- ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందిన బండారి రాజిరెడ్డి
- 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజిరెడ్డి