నేను బీఆర్ఎస్ పార్టీ లోనే ఉన్నాను, కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. నా ఫోటోను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ నేతలతో ఉన్నట్టు చిత్రీకరించారని తెలిపారు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పడానికి నా ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే తెలిసిపోతుందని సుప్రీం కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశారు గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.
దీంతో… గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా..ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.