మేం గేట్లెత్తితే కాంగ్రెస్‌ ఖతమే.. ఆ పార్టీలో ఒక్కరూ మిగలరు – BRS

-

మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆవ్యాఖ్యలు చేశారు. మేం గేట్లెత్తితే కాంగ్రెస్‌ ఖతమే.. ఆ పార్టీలో ఒక్కరూ మిగలరు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అంటున్నారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్‌ మా దైవ సమానులు.. ఎవ్వరూ బీఆర్‌ఎస్‌ను వీడరని స్పష్టం చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌లో ఎవ్వరూ మిగలరని వార్నింగ్ ఇచ్చారు. మాకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల.

Read more RELATED
Recommended to you

Exit mobile version