డివిజన్ల వారిగా.. గ్రేటర్ లో “గెలుపు గుర్రాలు” వీరే

-

టీఆర్ఎస్ – బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది. అంతే కాక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ని, ఎప్పుడూ గ్రేటర్ లో రెండో ప్లేస్ లో నిలిచే ఎంఐఎంను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలుసాధించగా, బీజేపీ 51 స్థానాలు సాదించింది. అలానే ఎంఐఎం 41 స్థానాలు సాదించగా కాంగ్రెస్ కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. ఇక ఏయే డివిజన్ లో ఎవరు గెలిచారు అనేది చూస్తే..

సంఖ్య‌ డివిజ‌న్‌ పార్టీ గెలిచిన అభ్య‌ర్థి
1 అంబర్‌పేట టీఆర్ఎస్ ఇ.విజయకుమార్ గౌడ్
2 అక్బర్‌బాగ్ ఎంఐఎం సయ్యద్ మిన్హాజుద్దీన్
3 అడిక్‌మెట్ బీజేపీ సి.సునీతా ప్రకాశ్ గౌడ్
4 అడ్డగుట్ట టీఆర్ఎస్ ఎల్.ప్రసన్నలక్ష్మి
5 అత్తాపూర్ బీజేపీ ఎం.సంగీత
6 అమీర్‌పేట బీజేపీ కేతినేని సరళ
7 అల్లాపూర్ టీఆర్ఎస్ సబిహా బేగం
8 అల్వాల్ టీఆర్ఎస్ సి.హెచ్.విజయశాంతి
9 అహ్మద్‌నగర్ ఎంఐఎం రఫత్ సుల్తానా
10 ఆజంపురా ఎంఐఎం ఆయేషా జహా నసీం
11 ఆల్విన్‌కాలనీ టీఆర్ఎస్ డి.వెంకటేశ్ గౌడ్
12 ఆసిఫ్‌నగర్ ఎంఐఎం గౌసియా సుల్తానా
13 ఉప్పల్ కాంగ్రెస్ ఎం.రజిత
14 ఉప్పుగూడ ఎంఐఎం ఫహద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్దాద్
15 ఎర్రగడ్డ ఎంఐఎం షాహిన్ బేగం
16 ఏఎస్‌రావు నగర్‌ కాంగ్రెస్ ఎస్‌.శిరీషారెడ్డి
17 ఐఎస్‌సదన్ బీజేపీ జె.శ్వేత
18 కంచన్‌బాగ్ ఎంఐఎం రేష్మా ఫాతిమా
19 కవాడిగూడ బీజేపీ జి.రచనశ్రీ
20 కాచిగూడ బీజేపీ కె.ఉమారాణి
21 కాప్రా టీఆర్ఎస్ ఎస్.స్వర్ణరాజ్
22 కార్వాన్ ఎంఐఎం ఎం.స్వామి యాదవ్
23 కిషన్‌బాగ్ ఎంఐఎం ఖాజా ముబషీరుద్దీన్
24 కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ కె.గౌరీష్ పారిజాత
25 కూకట్‌పల్లి టీఆర్ఎస్ జూపల్లి సత్యనారాయణరావు
26 కూర్మగూడ ఎంఐఎం మహపర
27 కేపీహెచ్‌బీ కాలనీ టీఆర్ఎస్ ఎం.శ్రీనివాసరావు
28 కొండాపూర్ టీఆర్ఎస్ షేక్ హమీద్
29 కొత్తపేట బీజేపీ ఎన్.పవన్ కుమార్
30 ఖైరతాబాద్ టీఆర్ఎస్ పి.విజయారెడ్డి
31 గచ్చిబౌలి బీజేపీ వి.గంగాధర్ రెడ్డి
32 గడ్డిఅన్నారం బీజేపీ బద్దం ప్రేమ్‌ మహేశ్వర్ రెడ్డి
33 గన్‌ఫౌండ్రీ బీజేపీ బి.సురేఖ
34 గాంధీనగర్ బీజేపీ ఎ.పావని
35 గాజులరామారం టీఆర్ఎస్ రావుల శేషగిరి
36 గుడిమల్కాపూర్ బీజేపీ దేవర కరుణాకర్
37 గోల్కొండ ఎంఐఎం సమీనా యాస్మిన్
38 గోల్నాక టీఆర్ఎస్ డి.లావణ్య
39 గోషామహల్ బీజేపీ లాల్ సింగ్
40 గౌతమ్‌నగర్ టీఆర్ఎస్ ఎం.సునీత
41 గౌలిపురా బీజేపీ ఎ.భాగ్యలక్ష్మి
42 ఘాన్సీబజార్ ఎంఐఎం పర్వీన్‌ సుల్తానా
43 చందానగర్ టీఆర్ఎస్ ఆర్.మంజుల
44 చంపాపేట బీజేపీ వంగ మధుసూదన్ రెడ్డి
45 చర్లపల్లి టీఆర్ఎస్ బొంతు శ్రీదేవి
46 చాంద్రాయణగుట్ట ఎంఐఎం అబ్దుల్ వాహెబ్
47 చావునీ ఎంఐఎం అబ్దుల్ సలాం షాహిద్
48 చింతల్ టీఆర్ఎస్ రషీదా బేగం
49 చిల్కానగర్ టీఆర్ఎస్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్
50 చైతన్యపురి బీజేపీ రంగ వెంకట నరసింహారావు
51 జంగంమెట్ ఎంఐఎం మహ్మద్ అబ్దుర్ రహమాన్
52 జగద్గిరిగుట్ట టీఆర్ఎస్ కె.జగన్
53 జహనుమా ఎంఐఎం మహ్మద్ అబ్దుల్ ముక్తాదర్
54 జాంబాగ్ బీజేపీ రాకేశ్ జైస్వాల్
55 జియాగూడ బీజేపీ బి.దర్శన్
56 జీడిమెట్ల బీజేపీ సి.హెచ్.తారచంద్రారెడ్డి
57 జూబ్లీహిల్స్ బీజేపీ డి.వెంకటేశ్
58 టోలీచౌకీ ఎంఐఎం డాక్టర్ అయేషా హుమేరా
59 డబీర్‌పురా ఎంఐఎం అలందార్ హుస్సేన్ ఖాన్
60 తలాబ్‌చంచలం ఎంఐఎం సమీనా బేగం
61 తార్నాక టీఆర్ఎస్ ఎం.శ్రీలత
62 తూర్పు ఆనంద్‌బాగ్ టీఆర్ఎస్ వై.ప్రేమ్‌కుమార్
63 దత్తాత్రేయనగర్ ఎంఐఎం మహ్మద్ జకీర్‌ బుఖారీ
64 దూద్‌బౌలి ఎంఐఎం మహమ్మద్‌ సలీమ్
65 నల్లకుంట బీజేపీ వై.అమృత
66 నవాబ్‌సాహెబ్‌కుంట ఎంఐఎం షిరీన్ ఖాతూన్
67 నాగోల్ బీజేపీ సి.హెచ్.అరుణ
68 నాచారం టీఆర్ఎస్ శాంతి సాయిజాన్ శేఖర్
69 నానల్‌నగర్ ఎంఐఎం మహ్మద్‌ నసీరుద్దీన్
70 పటాన్‌చెరు టీఆర్ఎస్ మెట్టు కుమార్ యాదవ్
71 పత్తర్‌ఘట్టీ ఎంఐఎం సయ్యద్‌ సోహెల్‌ ఖాద్రీ
72 పాతబోయిన్‌పల్లి టీఆర్ఎస్ ఎం.నర్సింహ యాదవ్
73 పాతమలక్‌పేట ఎంఐఎం జువేరియా ఫాతిమా
74 పురానాపూల్ ఎంఐఎం ఎస్.రాజ్‌ మోహన్
75 ఫతేనగర్ టీఆర్ఎస్ పి.సతీష్‌బాబు
76 ఫలక్‌నుమా ఎంఐఎం కె.తారాబాయి
77 బంజారాహిల్స్ టీఆర్ఎస్ గద్వాల.ఆర్ విజయలక్ష్మి
78 బన్సీలాల్‌పేట టీఆర్ఎస్ కుర్మ హేమలత
79 బాగ్‌అంబర్‌పేట బీజేపీ బి.పద్మావెంకట్ రెడ్డి
80 బార్కాస్ ఎంఐఎం షబానా బేగం
81 బాలాజీనగర్ టీఆర్ఎస్ పి.శిరీష
82 బాలానగర్ టీఆర్ఎస్ ఎ.రవీందర్‌రెడ్డి
83 బీఎన్‌రెడ్డినగర్‌ బీజేపీ ఎం.లచ్చిరెడ్డి
84 బేగంపేట టీఆర్ఎస్ టి.మహేశ్వరి
85 బేగంబజార్ బీజేపీ జి.శంకర్‌ యాదవ్
86 బోరబండ టీఆర్ఎస్ ఎం.డి.బాబా ఫసియుద్దీన్
87 బౌద్ధనగర్ టీఆర్ఎస్ కంది శైలజ
88 భారతీనగర్ టీఆర్ఎస్ వి.సింధు
89 భోలక్‌పూర్ ఎంఐఎం మహ్మద్ గౌసుద్దీన్
90 మంగళ్‌హాట్ బీజేపీ ఎం.శశికళ
91 మచ్చబొల్లారం టీఆర్ఎస్ ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాథ్
92 మన్సూరాబాద్ బీజేపీ కొప్పుల నరసింహా రెడ్డి
93 మల్కాజిగిరి బీజేపీ వి.శ్రవణ్
94 మల్లాపూర్ టీఆర్ఎస్ దేవేందర్ రెడ్డి
95 మల్లేపల్లి ఎంఐఎం యాస్మిన్ బేగం
96 మాదాపూర్ టీఆర్ఎస్ వి.జగదీశ్వర్ గౌడ్
97 మియాపూర్ టీఆర్ఎస్ ఉప్పలపాటి శ్రీకాంత్
98 మీర్‌పేట హెచ్‌బీ కాలనీ టీఆర్ఎస్ జె.ప్రభుదాస్
99 ముషీరాబాద్ బీజేపీ ఎం.సుప్రియ
100 మూసాపేట బీజేపీ కె.మహేందర్
101 మూసారంబాగ్ బీజేపీ బి.భాగ్యలక్ష్మి
102 మెట్టుగూడ టీఆర్ఎస్ ఆర్.సునీత
103 మెహదీపట్నం ఎంఐఎం మహ్మద్ మాజీద్ హుస్సేన్
104 మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ టి.శ్రీనివాస్ రెడ్డి
105 మొఘల్‌పురా ఎంఐఎం నస్రీన్ సుల్తానా
106 మోండామార్కెట్ బీజేపీ కొంతం దీపిక
107 మౌలాలి బీజేపీ గున్నాల సునీత
108 యూసుఫ్‌గూడ టీఆర్ఎస్ బండారి రాజ్‌కుమార్
109 రంగారెడ్డినగర్ టీఆర్ఎస్ బి.విజయ్‌ శేఖర్
110 రహ్మత్‌నగర్ టీఆర్ఎస్ సి.ఎన్.రెడ్డి
111 రాంగోపాల్‌పేట బీజేపీ సి.హెచ్‌.సుచిత్ర
112 రాంనగర్ బీజేపీ కె.రవికుమార్
113 రాజేంద్రనగర్ బీజేపీ పి.అర్చన
114 రామంతాపూర్ బీజేపీ బండారి శ్రీవాణి
115 రామకృష్ణాపురం బీజేపీ వి.రాధ
116 రామచంద్రాపురం టీఆర్ఎస్ బి.పుష్ప
117 రామ్‌నాస్‌పురా ఎంఐఎం మహ్మద్ ఖదీర్
118 రియాసత్‌నగర్ ఎంఐఎం మీర్జా ముస్తఫా బేగ్
119 రెడ్‌హిల్స్ ఎంఐఎం సద్దియా మజ్హర్
120 రెయిన్‌బజార్ ఎంఐఎం మహమ్మద్‌ వసీయుద్దీన్‌
121 లంగర్‌హౌజ్ ఎంఐఎం అమీనా బేగం
122 లలిత్‌బాగ్ ఎంఐఎం ఎం.డి.అలీ షరీఫ్
123 లింగోజీగూడ బీజేపీ ఆకుల రమేష్ గౌడ్
124 వనస్థలిపురం బీజేపీ ఆర్.వెంకటేశ్వర్‌ రెడ్డి
125 విజయ్‌నగర్ కాలనీ ఎంఐఎం బి.జబీన్
126 వినాయక్‌నగర్ బీజేపీ సి.రాజ్యలక్ష్మి
127 వివేకానందనగర్ కాలనీ టీఆర్ఎస్ మాధవరం రోజాదేవి
128 వెంకటాపురం టీఆర్ఎస్ సబితా కిషోర్
129 వెంకటేశ్వరకాలనీ టీఆర్ఎస్ మన్నె కవితారెడ్డి
130 వెంగళరావునగర్ టీఆర్ఎస్ జి.దేదీప్య
131 శాలిబండ ఎంఐఎం మహమ్మద్‌ ముస్తఫా అలీ
132 శాస్త్రీపురం ఎంఐఎం మహ్మద్ ముబీన్
133 శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఆర్.నాగేందర్ యాదవ్
134 షేక్‌పేట ఎంఐఎం మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్
135 సంతోష్‌నగర్ ఎంఐఎం మహమ్మద్‌ ముజఫర్ హుస్సేన్
136 సనత్‌నగర్ టీఆర్ఎస్ కొలను లక్ష్మి
137 సరూర్‌నగర్ బీజేపీ ఆకుల శ్రీవాణి
138 సీతాఫల్‌మండి టీఆర్ఎస్ సామల హేమ
139 సుభాష్‌నగర్ టీఆర్ఎస్ జి.హేమలత
140 సులేమాన్‌నగర్ ఎంఐఎం అబీదా సుల్తానా
141 సూరారం టీఆర్ఎస్ మంత్రి సత్యనారాయణ
142 సైదాబాద్ బీజేపీ కె.అరుణ
143 సోమాజిగూడ టీఆర్ఎస్ వనం సంగీత
144 హఫీజ్‌పేట టీఆర్ఎస్ వి.పూజిత
145 హబ్సిగూడ బీజేపీ కె.చేతన
146 హయత్‌నగర్ బీజేపీ కె.నవజీవన్ రెడ్డి
147 హస్తినాపురం బీజేపీ బానోత్ సుజాత
148 హిమాయత్‌నగర్ బీజేపీ జి.ఎన్.వి.కె మహాలక్ష్మి
149 హైదర్‌నగర్ టీఆర్ఎస్ ఎన్.శ్రీనివాసరావు

Read more RELATED
Recommended to you

Latest news