Gold Rates: ఒక్కరోజే రూ. 1,090/- పెరిగిన పసిడి ధర

-

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ షాక్ తగిలింది. ఒక్కరోజే రూ. 1,090/- పసిడి ధర పెరిగింది. దేశంలో జెట్ స్పీడ్‌తో పరిగెడుతున్నాయి బంగారం ధరలు. తాజాగా రూ. 75,000/- మార్క్ దాటేసి కొత్త రికార్డ్స్ నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ. 1,090/- పెరిగింది పసిడి ధర.

gold and silver rates on april 11th date

అన్ని రకాల పన్నులు కలుపుకొని రూ. 75,545/-కి స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చేరింది. ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 1,000/- పెరిగి ప్రస్తుతం రూ.67,200/-గా నమోదు అయింది. దేశీయంగా రూ. 1,500 పెరిగి రూ. 90,000/-కు కిలో వెండి ధర చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version