విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపూర్ లో ఏకంగా

-

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. జైపూర్ లోని మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.

Virat Kohli’s wax statue to be installed in Jaipur Wax Museum

ఈనెల 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కింగ్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీలోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలోను కోహ్లీ మైనపు విగ్రహం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version