Gold Rates: దసరా ముందు బంగారం ధర పరుగులు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు

-

Gold Rates: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నతగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver ratess on oct 4th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 77, 560 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 71, 110 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి స్థిరంగా నమోదు అయి… రూ. 1,01,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news