హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు శుభవార్త అందింది. టోల్ రుసుములు తగ్గాయి. ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి టోల్ రుసుముల తగ్గింపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయ్.
పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండు వైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండు వైపులా కలిపి రూ.75 వరకు తగ్గింపు చేస్తున్నారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరు వైపులా కలిపి రూ.10లు తగ్గింపు చేస్తున్నారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి టోల్ రుసుముల తగ్గింపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
- హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనదారులకు శుభవార్త..
- తగ్గిన టోల్ రుసుములు.. ఈరోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి తగ్గింపు ఛార్జీలు
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు)
- పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండు వైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండు వైపులా కలిపి రూ.75 వరకు తగ్గింపు
- చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరు వైపులా కలిపి రూ.10లు తగ్గింపు