తెలంగాణ ప్రజలకు శుభవార్త..కొత్త రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం !

-

Sensational decision on new ration cards: తెలంగాణ ప్రజలకు శుభవార్త..కొత్త రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉండనున్నారని ప్రకటించారు.

Good news for the people of Telangana.. Sensational decision on new ration cards

అలాగే… ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అలాగే… కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను సిఫారసు చేయనుంది కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version