ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సర్కారు కొత్త షరతులు విధించబోతున్నదట రేవంత్ రెడ్డి సర్కార్. ఇళ్ళు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాకపోతే ఇళ్ళు రద్దు చేస్తాం అని ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఉన్నపళంగా డబ్బులు ఎక్కడినుండి తేవాలని లబ్ధిదారుల ఆందోళనకు గురవుతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా లేదా, తీరా అప్పు చేసి ఇళ్ళు కట్టుకున్నాక ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటని భయందోళనలో ప్రజలు ఉన్నారని అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనప్పటికీ కొత్త షరతులతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ క్లారిటీ ఇస్తుందో చూడాలి.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సర్కారు కొత్త షరతులు
ఇళ్ళు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాకపోతే ఇళ్ళు రద్దు చేస్తాం అని ప్రకటన
దీంతో ఉన్నపళంగా డబ్బులు ఎక్కడినుండి తేవాలని లబ్ధిదారుల ఆందోళన
అసలు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా లేదా, తీరా అప్పు చేసి ఇళ్ళు కట్టుకున్నాక ప్రభుత్వం… pic.twitter.com/toM6gJbA1M
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025