బలి చక్రవర్తిలా రేవంత్‌ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు !

-

బలి చక్రవర్తిలా రేవంత్‌ రెడ్డి ప్రవర్తిస్తున్నాడంటూ గ్రూప్‌ 1 అభ్యర్థులు ఫైర్‌ అవుతున్నారు. సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నాడు.. అదే సోనియా గాంధీ పుట్టిన రోజు మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ఒక్క సోనియమ్మను ఆనంద పరచడానికి తెలంగాణలోని 40 లక్షల నిరుద్యోగుల యొక్క అమ్మలను కష్ట పెడుతున్నారంటూ గ్రూప్ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. అటు అశోక్ నగర్ వద్ద అప్రకటిత కర్ఫ్యూ విధించారు. ప్రతి స్టడీ హాల్ వద్ద పోలీస్ వాహనాలు మోహరించారు. ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తులు కనిపిస్తే వారిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news