గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీలోకి… గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెళ్ళబోతున్నారు. ఇటీవల గులాబీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు… కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు గువ్వల బాలరాజు నిర్ణయం తీసుకున్నారు.
మరో రెండు రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. ఆయన భార్య కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట. వచ్చే ఎన్నికల్లోపు… అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ తో పాటు… మహబూబ్నగర్ ఎంపీ టికెట్ గువ్వల బాలరాజు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీలోకి గువ్వల బాలరాజు కుటుంబం వెళ్తున్నట్లు తెలుస్తోంది.