ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడే చెప్పాడని గుర్తు చేశారు.

కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది.. రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల రేట్లు తగ్గిపోయాయని చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఇంకో రెండేళ్లు ఉంటే పాత రోజులలా ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో పదెకరాలు అమ్మే పరిస్థితి వస్తుంది అని పేర్కొన్నారు హరీష్ రావు.