శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న యూట్యూబర్ హర్ష సాయి..!

-

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. అయితే హర్ష సాయి తనని మోసం చేసి కోట్లలో డబ్బులు తీసుకున్నాడు అని ఓ నటి అతని పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో ఉండగా హర్ష సాయి ఎవరికి తెలియకుండా విదేశాలకు వెళ్లిన సంతాహి తెలిసిందే. అయితే తాజాగా తిగిరి వచ్చిన హర్ష సాయి మాట్లాడుతూ.. ఒక చిన్న పని మీద వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చాను. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది అన్నారు.

అయితే నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా అసత్య ప్రచారాలు చేశారు. నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది అని హర్ష సాయి పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version