HCU భూ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం ఇంకా కొనసాగుతోంది. హైకోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం… మరింత చర్చనీయాంశంగా మారింది. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం పైన హైకోర్టులో విచారణ జరిపారు. వాదనలు విన్న తర్వాత ఈ కేసు పై.. విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈనెల 24వ తేదీన మళ్లీ విచారణ చేస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

hcu

ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజనల్ బెంచ్… కౌంటర్ అలాగే రిపోర్ట్… ఈనెల 24 వ తేదీలోపు సమర్పించాలని హైకోర్టు వెల్లడించింది. ఇక అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం పైన… కమిటీ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news