BRS: సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు..!

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్‌ఎస్‌ సరికొత్త పంథాతో ముందుకు వెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల లో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెల్వాలని.. కేసీఆర్ సరికొత్త పంథాతో ముందుకు వెళుతున్నారు. ఎండిన పంట పొలాల పరిశీలన, రోడ్డు షోస్‌లో పాల్గొననున్నారు కేసీఆర్.

Huge public meetings with one lakh people in Siddipet and Warangal

ఉదయం 11 వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్ షో స్ ఉంటాయి. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version