హైదరాబాద్ ఫ్లై ఓవర్‌ మీద ‌ రొమాన్స్ చేస్తూ బైక్ నడిపిన ప్రేమ జంట

-

లవర్స్.. రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ… రొమాన్స్ చేసుకుంటూ కనబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో.. లవర్స్ కు హద్దు అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు ఇంటిదగ్గర ఉంటే హైదరాబాదులో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.

Hyderabad - Couple riding bikes on the Aranghar flyover for romance
Hyderabad – Couple riding bikes on the Aranghar flyover for romance

ఈ మధ్యకాలంలో పార్కుల కంటే.. వాహనాలపైనే రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. హైవేలపై బైక్లు డ్రైవింగ్ చేస్తూ…. రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ – అరంఘర్ ఫ్లైఓవర్ పైన రొమాన్స్ చేస్తూ ఓ ప్రేమ జంట దర్శనమిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై.. నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news