కార్ల షోరూమ్‌లోకి వరద నీరు రావడంతో.. 30 మంది చిక్కుకున్నారు. హైదరాబాద్ – రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో భారీ వర్షంతో ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర చేరింది వరద నీరు. దీంతో అందులోనే సుమారు 30 మంది కార్మికులు చిక్కుకున్నారు.

క అటు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నగరాన్ని వర్షం ముంచెత్తింది. రహదారులు, ఫ్లైఓవర్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడే స్తంభించిపోయిన ట్రాఫిక్, గంటలకొద్దీ నరకయాతన అనుభవిస్తున్నారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. పలు చోట్ల నేలకొరిగాయి చెట్లు. గోడలు కుప్పకూలిపోయాయి.
కార్ల షోరూమ్‌లోకి వరద నీరు.. చిక్కుకున్న 30 మంది
హైదరాబాద్ – రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో భారీ వర్షంతో ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర చేరిన వరద
దీంతో అందులోనే చిక్కుకున్న సుమారు 30 మంది కార్మికులు pic.twitter.com/9ekMhzmJUU
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025