hyderabad rains

Breaking : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. ఉరుములు, మెరుపులు

భాగ్యనగరాన్ని వరుణుడు వీడనంటున్నాడు. గత రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుసింది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌,...

తెలంగాణలో మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణను భారీ వర్షాలు అస్సలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరం జలవిలయంతో చిగురుటాకుల వనికిపోతుంది. మరోసారి తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన...

Breaking : భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం..

భాగ్యనగరాన్ని వరుణుడు వీడనంటున్నాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుకు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, మియాపూర్‌, చందానగర్‌, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్‌నగర్‌, దోమల్‌గూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో శనివారం వేకువజామున భారీ వర్షం...

హైదరాబాద్ లో మళ్లీ కొట్టుకుపోయిన వాహనాలు..వీడియో వైరల్

హైదరాబాద్‌లో నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 7 గంటల సమయంలో ప్రారంభమైన ఈ భారీ వర్షం.. అర్థ రాత్రి వరకు కొనసాగింది.దీంతో రోడ్లపైకి నీరు..చేరింది. అటు పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అంతేకాదు.. ఎర్ర గడ్డ ప్రాంతంలో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. టూవీలర్‌, ఆటోలు సైతం ఈ వరదలో...

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా ప్రాంతాలలో కేంద్రీకృతమైందని.. అల్పపీడనం కి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిమీ వరకు కేంద్రీకృతమై...

BREAKING : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..బయటకు రావొద్దని ఆదేశాలు

హైదరాబాద్‌ మహా నగరంలో దంచికొడుతోంది వర్షం. దాదాపు గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ... సాయంత్రం 6 తర్వాత వర్షం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కూడా వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6...

హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి – విజయశాంతి

హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయని విజయశాంతి విమర్శలు చేసారు. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని... సోమవారం నాడు కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఇండ్లు, షాపుల్లోకి వరద చేరింది. కొన్ని చోట్ల సరుకులు కొట్టుకుపోయాయని...

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. వరద నీటిలో వాహనదారుల ఇక్కట్లు

చాలా రోజుల గ్యాప్ తర్వాత అకస్మాత్తుగా దంచికొట్టిన వానతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరమంతా జలమయమైంది. వరద నీరు చేరి రోడ్లన్ని చెరువుల్లా మారాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వాన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి...

హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటివరకు వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ లో దంచి కొడుతోంది వర్షం. ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. గత మూడు రోజులుగా భగ్గుమన్న బానుడు... ఒక్కసారిగా వాతావరణం చల్ల బడడం......జోరుగా వాన...

Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్ లో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కాసేపు కురిసిన వర్షానికే భాగ్యనగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్న రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూరా, గండిపేట్, ఆరాంఘర్, శంషాబాద్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట,...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...