హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు

-

హైదరాబాద్ నగర వాసులకు బిగ్ షాక్. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంచే ఛాన్స్ ఉన్నట్లు చేస్తోంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ… కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది L&T సంస్థ. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో L&T మెట్రో సంస్థ…తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

Hyderabad Metro fare hike

కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని అంటోంది L&T సంస్థ. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ ఉందని అంటున్నారు. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసింది సంస్థ. ఇక ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చార్జీల పెంచే ఛాన్స్ ఉన్నట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news