ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభం అయింది. ఢిల్లీలో ఏఐసీసీ నూతన పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. ఈ ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించింది నూతన కార్యాలయం కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు ఇందిరాగాంధీ భవన్ కి మారనున్నాయి.
ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభం
పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన కార్యాలయం
ఇందిరాగాంధీ భవన్… pic.twitter.com/0gF2OWE2cx
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025