భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన ఇన్‌స్టా రీల్స్..యువతి సూసైడ్

-

యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గ‌ర్ల్‌. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన డాక్టర్ ప్రత్యూషను 2017లో పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ సృజన్.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)తో ప్రేమలో పడ్డాడు కార్డియాలజీ డాక్టర్ సృజన్.

Instagram Reels Girl Caught in the House of a Young Doctor Couple
Instagram Reels Girl Caught in the House of a Young Doctor Couple

బుట్ట బొమ్మ ప్రేమలో ప‌డి సృజన్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది భార్య డాక్టర్ ప్రత్యూష. కాగా సృజన్ తన కూతురిని హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసాడు ప్రత్యూష తండ్రి. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని నిందితుడు సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు హసన్పర్తి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news