చిత్తూరు జిల్లా కుప్పంలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను స్తంభానికి కట్టేసిన వీడియో వైరల్ గా మారింది. ఆస్తి గొడవల్లో తన తల్లిని స్తంభానికి కట్టేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సురేష్. తన అన్న మంజునాథ్ ఇలా చేశాడని సురేష్ ఆరోపణలు చేశారు.

ఇక ఈ వీడియోపై స్పందించిన డీఎస్పీ పార్థసారథి… వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ అమానుష ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో అమానుష ఘటన..
ఓ మహిళను స్తంభానికి కట్టేసిన వీడియో వైరల్
ఆస్తి గొడవల్లో తన తల్లిని స్తంభానికి కట్టేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సురేష్
తన అన్న మంజునాథ్ ఇలా చేశాడని సురేష్ ఆరోపణ
వీడియోపై స్పందించిన డీఎస్పీ పార్థసారథి
వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని… pic.twitter.com/YPXuzQX7C4
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2025