హైదరాబాద్ లో 30 చోట్ల ఐటీ దాడులు..వాళ్లే టార్గెట్

-

హైదరాబాద్ లో ఐటీ దాడులు మళ్లీ మొదలు అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్ లో ఐటీ దాడులు మొదలు అయ్యాయి. హైదరాబాద్ లోని 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ముఖ్యంగా కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోదాలు జరుగుతున్నాయి.

IT attacks in Hyderabad

బొప్పరాజు శ్రీనివాసు, అచ్యుతరావు ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అయితే.. ఈ ఐటీ దాడులపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • హైదరాబాదులో ఐటీ సోదాలు..
  • గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు..
  • 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు..
  • హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news