బాత్ రూమ్ లో జారిపడ్డ పల్లా రాజేశ్వరరెడ్డి.. ఆస్పత్రికి తరలింపు !

-

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి అస్వస్థత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇంట్లో జారిపడినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ స్నానము చేస్తుండగా బాత్ రూమ్ లో కాలు జారిపడినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే పల్లా రాజేశ్వరరెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం అందుతోంది.

Jangaon BRS MLA Palla Rajeshwara Reddy unwell
Jangaon BRS MLA Palla Rajeshwara Reddy unwell

దింతో హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని తరలించారట. కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో ఆయన జారిపడినట్లు చెబుతున్నారు.  ఇక జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గాయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news