కేటీఆర్, కవిత చాలా తెలివైన నాయకులుని కొనియాడారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఆసక్తికర వాక్యాలు చేశారు.
తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ పై ఆయన స్పందిస్తూ… రాజకీయం అనేది ఇస్తే వచ్చేది కాదని కేటీఆర్, కవితకు కూడా అవకాశం ఇస్తే వచ్చింది కాదు. తండ్రి ప్రోత్సాహంతో కేటీఆర్, కవిత వచ్చినప్పటికీ… వారిద్దరు ఇంటలిజెన్స్ అని ఒప్పుకోవాలని అన్నారు. కేసీఆర్ కు వారసత్వం కలిసి వచ్చింది. కేసీఆర్ అదృష్టవంతుడు, అందరికీ వారసత్వం కలిసి రాదని అన్నారు.