నేడు ఖైరతాబాద్ వెళ్లే భక్తులకు అలర్ట్.. 7 గంటల నుంచే శోభాయాత్ర!

-

నేడు ఖైరతాబాద్ వెళ్లే భక్తులకు అలర్ట్..ఖైరతాబాద్ మహా గణనాధుడికి ఈరోజు కలశపూజ రాత్రి 9 గంటలకు నిర్వహించనున్నారని కమిటీ సభ్యులు ప్రకటించారు. ఖైరతాబాద్ మహాగణ నాధుడికి ఈరోజు షెడ్ వర్క్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయని..వివరించారు.

Kalashapuja will be performed today at 9 pm for Khairatabad Maha Ganasadhu

విజయవాడ నుండి తీసుకొచ్చిన ప్రత్యేక టస్కర్ కి వెల్డింగ్ పనులు కొనసాగిస్తున్న ఉత్సవ నిర్వాకులు.. బడా గణేష్ 40టన్నుల బారి వినాయకుడిని తస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుందని అంటున్నారు. ఆ తరువాత దాదాపుగా రెండు గంటలు వెల్డింగ్ పనులు కొనసాగుతాయని… అనంతరం పూజలు నిర్వహించి ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తారన్నారు.
మధ్యాహ్నం 2గంటల లోపు బడా గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేస్తామని అంటున్నారు నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Latest news