కేసీఆర్‌ ఆరోగ్యంపై కవిత ఎమోషనల్ ట్వీట్

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని షాక్‌ తగిలింది. నిన్న అర్థరాత్రి రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో సీఎం కేసీఆర్‌ కు గాయాలు అయినట్లు సమచారం అందుతోంది. దీంతో సికింద్రాబాద్ యశోద హాస్పటల్ కు మాజీ సీఎం కేసీఆర్‌ ను ఆయన కుటుంబ సభ్యులు తరలించినట్లు సమచారం అందుతోంది.

Kavitha’s emotional tweet on KCR’s health

మాజీ సీఎం కేసీఆర్‌ నడుము భాగాన లైట్ క్రాక్ రావడంతో వైద్యం అందిస్తున్నారని సమాచారం. అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే..తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యంపై కవిత స్పందించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారన్నారు కవిత. నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు…అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version