హైదరాబాద్ లో దారుణం.. బాలికని కిడ్నాప్ చేసి..లైంగిక దాడి !

-

దేశంలో రోజుకు రోజులకు దారుణాలు పెరిగిపోతూనే ఉంది. మహిళలపై రోజుకో అగయిత్యం జరుగుతూనే ఉంది. అయితే.. తాజాగా హైదరాబాద్ హయత్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు కొంత మంది దుండగులు.

అయితే..ఆ దుండగుల నుంచి తప్పించుకొని రోడ్డుపైకి వెళ్లింది ఆ బాలిక. ఇక బాలికని రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఓ హిజ్రా. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version