పద్మశాలీలు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకోండి..కేకే మహేందర్ సంచలనం ?

-

పద్మశాలీలు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకోండి అంటూ సిరిసిల్లా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌…తెలంగాణలో ఏర్పడిన తర్వాత…నేతన్నలకు కష్టాలు వచ్చాయి. గత సర్కార్‌ లో మంత్రిగా కేటీఆర్‌ ఉన్నారు. దీంతో బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్స్‌ తీసుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్‌.

kk mahender reddy comments on Sirircilla nethanna

అయితే.. కాంగ్రెస్‌ సర్కార్‌…తెలంగాణలో ఏర్పడిన తర్వాత సిరిసిల్లా నేతన్నకు కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో సిరిసిల్లా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లా నేతన్నను ఉద్దేశించి..వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేకే మహేందర్‌ రెడ్డి. పద్మశాలీలకు బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వబోమని…పద్మశాలీలు బతుకమ్మ చీరల పేరిట 6 ఏండ్ల నుండి దొబ్బి తింటున్నది సరిపోదా అంటూ నేతన్నలపై ఫైర్‌ అయ్యారు. పద్మశాలీలు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకొండి అంటూ సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి జుగుప్సాకరమైన మాటలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news