హైదరాబాద్ వాహనదారుణాలకు గుడ్ న్యూస్. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. జూన్ మొదటి వారంలో కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. 172 కోట్లతో నిర్మించిన ఈ కొత్త ఫ్లైఓవర్… 1.2 కిలోమీటర్ల మేర ఉంటుంది.

ఇక ఈ జూన్ మొదటి వారంలో కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. దింతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.