టీ స్టాల్ ఓపెన్ చేసిన కేటీఆర్.. కలెక్టర్ కు దిమ్మతిరిగేలా!

-

కేటీఆర్ మంచి మనసు చాటుకున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కేటీఆర్. సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేసారు కేటీఆర్. కలెక్టర్ టీ స్టాల్ తీసివేయడంతో ఉపాధి కోల్పోయాడు బాధితుడు శ్రీనివాస్. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సాయంత్రం టీ స్టాల్ ప్రారంభించారు కేటీఆర్.

KTR, as promised, set up a tea stall at his own expense.

గతంలో చిరు వ్యాపారులపై జెసిబిలు ప్రయోగించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ ఫోటో పేరు ఉన్న కారణంగా టీ స్టాల్‌ను తొలగించడమే కాదు, పూర్తిగా ఆ టీ స్టాల్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించింది మున్సిపల్ సిబ్బంది. ఈ తరుణంలోనే సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేసారు కేటీఆర్. ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేయించారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news