హైదరాబాద్ MMTSలో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి!

-

హైదరాబాదులో మరో కారణంగా జరిగింది. హైదరాబాద్ ఎం ఎం టి ఎస్ రైలులో మహిళపై అత్యాచార యత్నం చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి కిందికి దూకేసింది. ఈ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఎం ఎం టి ఎస్ రైల్లో… తాజాగా ప్రయాణించిన ఓ మహిళపై ఓ దుర్మార్గుడు అత్యాచార యజ్ఞం చేశాడు. అయితే… అతని నుంచి తప్పించుకునేందుకు రైలు నుంచి దూకేసింది ఆ మహిళ.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం ఆ యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా.. కొంపల్లి దగ్గర ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆ భోగిలో ఎవరూ లేకపోవడంతో…ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news