కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ పాత్ర – కేటీఆర్‌

-

కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ పాత్ర ఉందని ఆ రెండు పార్టీపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు X లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

ktr setires on congress and brs party

2019లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌ చెప్పినట్లుగా వారు మళ్లీ కలిసి పని చేయబోతున్నారని తెలుస్తోందని నిప్పులు చెరిగారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేద్దాం. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామన్నారు బండి సంజయ్. అయితే.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు. గతంలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version