బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నేటి నుంచి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నాడు. ఇందులో భాగంగానే… నేడు సూర్యాపేటలో పర్యటించనున్నారు కేటీఆర్.

ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీకానున్నారు కేటీఆర్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది.