కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం

-

దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం…బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Late MLA Sayanna’s family met KCR

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ టికెట్ శ్రీ గణేష్ కు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version