రేవంత్ రెడ్డికి జూన్‌లో ఓటుకు నోటు సంక్షోభం తప్పదు – ఏలేటి

-

రేవంత్ రెడ్డికి జూన్‌లో ఓటుకు నోటు సంక్షోభం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిన్న మీడియాతో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డికి జూన్‌లో ఓటుకు నోటు సంక్షోభం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Maheshwar Reddy challenges cm Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి ఎల్లో పార్టీ నుండి వచ్చాడు కాబట్టి ఆగస్ట్ సంక్షోభం ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news