హైదరాబాద్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ, రామానుజాచార్యుల ఫిలాసఫీని ప్రచారం చేసే కార్యక్రమంలా కాకుండా.. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా సాగిందని విమర్శించారు కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క. మోదీ రామానుజాచార్యలు ఫిలాసపీని చెప్పకుండా.. రాజకీయ కార్యక్రమంగా సాగిందన్నారు. ప్రధానిని ఆహ్వానించినప్పటి నుంచి వీడ్కోలు పలికే వరకు బీజేపీ నేతలే కనిపించారని అన్నారు.
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ బీజేపీ రాజకీయ కార్యక్రమంగా సాగింది.- మల్లు బట్టి విక్రమార్క
-