ఐస్‌క్రీంలో వీర్యం కలుపుతూ.. గలీజు పని.. వరంగల్‌లో వ్యక్తి అరెస్టు

-

దారుణం..ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్మేస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘంటన వరంగల్ లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండలో రోడ్డుపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి దానిలో వీర్యం కలుపుతున్నాడు. దీనికి సంభందించిన వీడియో వైరల్ అయింది. దింతో రంగంలోకి దిగిన పోలీసులు వాడి పనిపట్టారు. నెక్కొండలో గలీజ్ పని చేస్తున్న రాజస్థానీ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Man arrested in Warangal for mixing semen in ice cream.. dirty work

నెక్కొండ మండలంలో రాజస్థాన్ చెందినటువంటి కాలురం కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ఆ ప్రవర్తిస్తూ వచ్చిన వీడియో పైన విచారణ చేశారు పోలీసులు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి ఇక్కడ శాంపిల్ తీసుకోవడం జరిగినది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news