నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కారు ఢీకొని వ్యక్తి మృతి !

-

నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ తరుణంలోనే మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు.

BJP
Man dies after being hit by Nagarkurnool BJP MP candidate’s car

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కారు ఢీకొని చేటమోని రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని నాగర్‌కర్నూల్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. ఇక నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సిఉంది.

Read more RELATED
Recommended to you

Latest news