Medigadda: కేసీఆర్‌, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట !

-

Medigadda: కేసీఆర్‌, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ కుంగుబాటు కేసులో కేసీఆర్‌, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ తరుణంలోనే… భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. అటు ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. విచారణ వచ్చే నెల 7 వ తేదీకి వాయిదా వేసింది.

Medigadda KCR and Harish Rao got a huge relief in the High Court

కాగా.. ఇటీవలే మేడిగడ్డ కుంగుబాటు పై కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
అయితే.. ఆ నోటీసులను కేసీఆర్‌, హరీష్ రావులు చేసి.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టుకు వెళ్లారు. దీంతో కేసీఆర్‌, హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news