తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షలో మెట్ పల్లి మహిళ స్టేట్ ఫస్ట్ ర్యాంకు

-

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్సీ ఇటీవల వెల్లడించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మెట్ పల్లి పట్టణానికి చెందిన జనమంచి సాయిశిల్ప రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీస్ సబ్జెక్ట్ లో 450 మార్కులకు గాను 325.657   మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగురో సాయిశిల్ప తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ బట్మెంట్ బోర్డ్ కొరుకుల పాఠశాల నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ టెక్స్టై స్టేట్ సెకండ్ ర్యాక్ కూడా సాధించింది.


ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయురాలిగా విధులు
పరీక్షలకు మెట్ పల్లిలోని కళానగర్ కి చెందిన ఆమె మెట్ పల్లి పట్టణంలో పాఠశాల విధులను పూర్తి చేసి. 2012-14లో కోర టీటీసీ చదివింది. 2017-19 విద్యా సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏ ఇ పూర్తి చేసిన సాయిశిల్ప టీఎస్సెట్, నెట్, జేఆర్ఎఫ్ లకు కూడా అర్హత సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ర్యాంక్ సాధించాను అన్నారు. ఓయూలో పీహెచ్ సీ చేస్తున్న ఆమెకు ప్రొఫెసర్ కావాలనుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version