హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఫలితం బయటకు వచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండు గంటల్లోనే ఈ ఫలితం రావడం జరిగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఎం పార్టీ అభ్యర్థి మీర్జా హసన్ విజయం సాధించారు.

ఆయనకు ఈ ఎన్నికల్లో 63 ఓట్లు వచ్చాయి. ఆటో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దీంతో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. అటు ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే భారత రాష్ట్ర సమితి పార్టీలు దూరంగా ఉన్నాయి. అందుకే హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఎంఐఎం అలాగే బిజెపి పార్టీలు మాత్రమే బరిలో ఉన్నాయి.