ఇవాళ మేడారం జాతరపై మంత్రి సీతక్క రివ్యూ

-

 

ఇవాళ మేడారం జాతరపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు బయలుదేరుతారు.ఉదయం 9:15 గంటలకు ములుగులోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. ఉదయం 9:45 మహమ్మద్ గౌస్ పల్లి చేరుకుంటారు.

Minister Sitakka’s review on Medaram fair today

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10:15 ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీతక్క. 11:30 గంటలకు ములుగు గట్టమ్మ నుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 1:30 తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవత లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీతక్క. ఇక మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగం తో మేడారం జాతరపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు మంత్రి సీతక్క. సాయంత్రం 4:30 కు మేడారం ఆదివాసి భవన్ లో ప్రెస్‌ మీట్‌ కూడా నిర్వహిస్తారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news