నేడే మిస్ వరల్డ్ -2025 ఫైనల్..ప్రైజ్ మనీ ఎంతంటే ?

-

Miss World 2025 final prize money: మిస్ వరల్డ్ పోటీలకు కౌంట్ డౌన్ షురూ అయింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ సహా మిస్ వరల్డ్ ఫినాలేకు 3500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

Miss World 2025 final prize money
Miss World 2025 final prize money

గ్లోబల్ ఈవెంట్ తో మరింత తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది. ఇక ఈ తరుణంలోనే మిస్ వరల్డ్ ఫినాలేకు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ సర్కార్.  మిస్ వరల్డ్ విన్నర్ కు 8.5 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అలాగే 1770 వజ్రాలు పొందిన కిరీటం అందిస్తారు. ఇవే కాకుండా లండన్ లో ఏడాది పొడవు నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్స్ వార్డ్ రోబ్, నగలు అలాగే చెప్పులు అటు మేకప్ కిట్స్ కూడా అందిస్తారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. ఏం డబ్ల్యూ ఓ దాతృత్వ కార్యక్రమాలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news