పాతబస్తీలో మరో ఘోర అగ్ని ప్రమాదం

-

హైదరాబాద్ మహానగరంలో అగ్ని ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు ఒక అగ్ని ప్రమాదం కచ్చితంగా జరుగుతుంది. అయితే తాజాగా హైదరాబాద్ మహానగర పాత బస్తిలోని దూదు బౌలి లో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ భవనంలోని రెండో అంతస్తులు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Another major fire accident occurred in Dudu Bowli in the old city of Hyderabad.
Another major fire accident occurred in Dudu Bowli in the old city of Hyderabad.

దీనిపై వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి అగ్నిప్రమాదక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనలో నేపథ్యంలో… లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణం నష్టం మాత్రం జరగలేదు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు.. చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news